కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్ pawan kalyan

కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్ pawan kalyan

SAKSHITHA NEWS

కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్ pawan kalyan

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు.

ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయనకు.. మార్గమధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. తుర్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద జనసేన నాయకులు గజమాలతో ఆయనను సత్కరించారు.

పవన్ రాక నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ అశోకుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

pawan kalyan

SAKSHITHA NEWS