SAKSHITHA NEWS

అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు

అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు

అయిజ మున్సిపాలిటీ లో మేడికొండ చౌరస్తా వద్ద తోత్తినోని దొడ్డి గ్రామ మాజీ సర్పంచ్ మహేశ్వరి శివ కుమార్ *వేంకటేశ్వర నర్సింగ్ హోమ్ ని అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు మరియు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు రాముడన్న సైన్యం సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 22 at 11.44.23 AM 1

SAKSHITHA NEWS