SAKSHITHA NEWS

నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 125 డివిజన్ మెట్కానిగూడ నివాసులు ఈగ ఎల్లయ్య నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కుటుంబ సభ్యులకు తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS