కరీంనగర్ టౌన్: మంత్రి గంగుల కమలాకర్ను ఆయన స్వగృహంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావులు పరామర్శించారు. ఆదివారం చెర్లబుత్కూర్ గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి గంగుల కమలాకర్ ఉన్న సభావేదిక కూలడంతో కాలికి గాయమై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం పలువురు నేతలు కార్యకర్తలు, అధికారులు ఆయనను పరామర్శించారు
గంగుల కమలాకర్ కు పరామర్శ
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…