కుత్బుల్లాపూర్ “సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్
కుత్బుల్లాపూర్ “సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్” కాలమానిని ఆవిష్కరించిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …. కుత్బుల్లాపూర్ లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరైనూతన సంవత్సర 2025కాలమాని (క్యాలెండర్) ని ఆవిష్కరించారు. ఈ…