పవన్ కల్యాణ్ కు తీవ్ర అస్వస్థత
పవన్ కల్యాణ్ తెనాలి పర్య టన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కల్యా ణ్ అస్వస్థతకు గురికావడ మే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతు న్నారు. పిఠాపురంలో మండుటెండ…
5226
1201
461
372
12
107
852
2
19
12892
పవన్ కల్యాణ్ తెనాలి పర్య టన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కల్యా ణ్ అస్వస్థతకు గురికావడ మే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతు న్నారు. పిఠాపురంలో మండుటెండ…
అభివృద్ధి, సంక్షేమంతో ఫుల్లీ లోడెడ్ లీడర్ గా ఉండే ఎమ్మెల్యే కేపీ. కేపీ వివేకానంద తో కలిసి పనిచేసేందుకు నాకు భారీ మెజార్టీని అందించండి : ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి … చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల…
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశం హీరోయిన్లను కేటీఆర్ బెదిరించారంటూ ఆరోపణలు తప్పుడు మాటలు మాట్లాడితే తాట తీస్తామన్న కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో సినీ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత…
మిషన్ భగీరథ నిర్వహణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవని చెప్పారు. నేడు ఇక్కడ ట్యాంకర్ల దందా జోరుగా…
లాలాగూడ ఇన్‌స్పెక్టర్ పద్మను సస్పెండ్ చేస్తూ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలిచ్చారు. రోడ్డు ప్రమాదం కేసులో నిర్లక్ష్యం వహించారనే కారణంతో సస్పెండ్ చేసినట్లు తెలిసింది. చిలకలగూడ డీఐ రమేశ్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో యాచకురాలు మృతిచెందింది.…
ఎమ్మార్పీఎస్ గట్టు మండల అధ్యక్షుడు బల్గెర ఏసన్న మాదిగ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర రహదారి దిగ్భంధం మాదిగలంటే ఓట్లు వేసి యంత్రాలు కాదు – తిరగబడితే ఏ రాజకీయ పార్టీలు మనుగడలో ఉండవు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇకనైనా బుద్ధి మార్చుకో –…
గుంటూరు:ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్కు గుంటూరు రేంజ్ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఐజీ జి. పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేసి, డీజీపీ…
ఏపీ పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రేపటి నుంచి పింఛన్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగులు, వృద్ధులు, రోగులకు వెంటనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటిని గ్రామ, వార్డు కార్యాలయాల్లో పంపిణీ చేయాలని…
మహాత్మ జ్యోతిబాపూలే అంబేద్కర్ జయంతోత్సవాలు— 5న పూలే అంబేద్కర్ ఉత్సవాల కమిటీ ఏర్పాటు— 11, 14న మహనీయుల జయంతోత్సవాలు— ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ దాసరి రాజశేఖర్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత మహాత్మ జ్యోతిబాపూలే భారతరత్న డాక్టర్ బి.ఆర్…