దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలు :కిషన్‌రెడ్డి

మన దేశం, మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ లాంటి నేత కావాలి.. కరోనా నుంచి మనల్ని ఆదుకున్నారు మోడీ.. ఉచిత బియ్యం మరో ఐదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారు.. పేదలకు LPG సిలిండర్లు ఇస్తుంది మోడీ.. పొదుపు సంఘాలకు డిపాజిట్లు…

రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్న పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లోకి రెడ్డి శ్రీనివాసరెడ్డి (మాచవరం మండలం మొర్జంపాడు గ్రామవాసి)… ఏపీ హైలెట్స్

ఏపీ. కోనసీమలో చిచ్చుపెట్టారు: చంద్రబాబు

ప్రశాంతత, ప్రకృతి అందాలకు నెలవుగా ఉన్న కోనసీమ జిల్లాలో ప్రజల మధ్య సీఎం జగన్ చిచ్చు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. మంచి నీళ్లు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి మనసు ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్నారని చెప్పారు. అలాంటి చోట…

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితను 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించిన ఢిల్లీ కోర్టు

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీ విధించనున్నారు.ఏప్రిల్ 15న ఉదయం 10…

AP High Court : ప్రజాప్రతినిధుల కేసుల వివరాల ఆలస్యానికి ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు

AP High Court : ప్రజా ప్రతినిధులపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై ఏపీ హైకోర్టు(AP High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్‌లపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై శుక్రవారం…

కవలలు.. టెన్త్ , ఇంటర్ లో సమాన మార్కులు

కర్ణాటకలోని హసన్ కు చెందిన కవల అమ్మాయిలు చుక్కి, ఇబ్బనిచంద్ర తాజాగా విడుదలైన ఇంటర్ (PUC) ఫలితాల్లో సమాన మార్కులు సాధించారు. వీరికి 600 మార్కులకుగానూ 571 మార్కులు వచ్చాయి. విశేషం ఏమిటంటే రెండేళ్ల కిందట పదో తరగతి ఫలితాల్లో ఈ…

AP. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. 17,425 మందికి 15,688 మంది పాసయ్యారు. ఎన్టీఆర్ జిల్లా 87 శాతంతో 3వ స్థానంలో నిలిచింది. 34,156 మందికి 29,707 మంది పాసయ్యారు. ఫస్ట్…

ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ళలో జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ తో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గము శాసన సభ్యురాలు శ్రీమతి. పి.సబితా ఇంద్రా రెడ్డి

రైతులు, యువత ఉద్యోగాలకై మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన రాహుల్

రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) డిమాండ్‌ చేయడంతో యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారి కోరికలు ఎప్పుడు నెరవేరుతాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని మోదీని ప్రశ్నించారు. గురువారం రాజస్థాన్‌లోని బికనీర్‌లో…

వైసీపీని వదిలి టిడిపి తీర్థం పుచ్చుకున్న మైనార్టీ నాయకులు

కోవూరు మండలం పోతిరెడ్డి పాలెంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు ఎస్.కె సందాని భాష నాయకత్వంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరిన మైనార్టీ నాయకులు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE