ఓటర్లు పెద్దఎత్తున తరలిరావాలి : ప్రధాని మోడి పిలుపు..

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైన వేళ … ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు వేయబోతున్నవారికి ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు,…

టీడీపీలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైసీపీ నేతలు

కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు అమరావతి :- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాల వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలవెంకట్రావుతో పాటు విశాఖజిల్లా చిరంజీవి(చిరు)సేవా సంఘం…

వైఎస్ వివేకా హత్యపై కోర్టు సంచలన నిర్ణయం

వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దన్న కడప కోర్టు వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ లకు కోర్టు ఆదేశం లోకేష్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యపై ప్రస్తావించొద్దన్న కోర్టు

పక్కా ప్లాన్.. సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు

పక్కా ప్లాన్.. సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్.. సీఎం జగన్‌పై దాడి కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. సతీష్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ ప్రకంపనలు సృష్టింస్తోంది. అసలు సతీష్‌ వెనుక ఎవరున్నారు…? స్కెచ్‌ వేసిందెవరు…? అనే…

పవన్‌కల్యాణ్‌ రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్

ఈనెల 20వ తేదీ నుంచి వరుసగా పర్యటనలు రోజుకి రెండు సభల్లో పాల్గొననున్న పవన్‌కల్యాణ్‌ జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు..మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లోనూ పవన్‌ ప్రచారం ప్రధాని మోదీ సభల్లో పాల్గొననున్న పవన్‌ బాబుతో కలిసి మరికొన్ని సభల్లో…

బ్యాంకులను మోసం చేసిన కేసులో టీడీపీ నేత రఘురామరాజుకు సీబీఐ షాక్.

రఘురామరాజు పాల్పడిన ఆర్ధిక నేరాల కేసుల మీద ఉన్న స్టేలను ఎత్తివేయాలంటూ తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ. విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పుతా అంటూ ₹950కోట్లకు పైగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ప్రాజెక్టు నిర్మించకుండా సొంత ఖాతాలో వేసుకొని…

వచ్చాడు ..దర్జాగా దోచాడు…దోచిన సొమ్ము ని మర్రి చెట్టు తొర్రలో దాచాడు..చివరకి?

ఏపీ లో ..జిల్లాలోని వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు నగదు తీసుకెళ్తున్న సీఎంఎస్‌ వాహనంలోని ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. వాహనంలో నుంచి రూ.64 లక్షలు చోరీ చేసి పోలీసులకు భయపడి మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టాడు. ఈ ఘటన ప్రకాశం…

ఏపీ రాష్ట్రంలో ఉత్సాహంగా నామినేషన్ల ప్రక్రియ – తొలి రోజు 229 దాఖలు

ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైన తొలిరోజే నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. రాష్ట్రంలో తొలిరోజు మొత్తం 229 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్​సభకు 39, అసెంబ్లీకి 190 నామినేషన్లు దాఖలయ్యాయి.రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశంలోనూ మొదటిరోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు…

టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల..

100 మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2024′ పేరుతో ఈ జాబితాను విడుదల చేశారు. సమాజంలో ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేసి, సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల జాబితాను టైమ్స్‌ మ్యాగజైన్ ప్రతీ ఏటా విడుదల చేస్తూ వస్తుంది. ఇందులో…

ఏపీ..మంగళగిరి కొండ తగలబడుతుంది..

గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన కారణంగా గండాలయ్య పేట నుంచి పైకి ఎగబాకిన మంటలు . గుంటూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది రాక..

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE