ఎన్నికల సాధారణ పరిశీలకులు జిల్లాకు రాక

శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు (జనరల్ అబ్జర్వర్)గా హర్యానాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శేఖర్ విద్యార్థిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు, శ్రీకాకుళం పార్లమెంట్…

నామినేషన్ వేయనున్న ఏపీ సీఎం జగన్

అమరావతి :ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఏప్రిల్ 25 తన సొంత నియోజక వర్గం పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు ముందు సీఎం జగన్ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజ రవుతారు.…

పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,షామిర్ పేట లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మల్కాజిగిరి రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గౌతమ్ పోట్రూ కి, నామినేషన్ పత్రాలు అందజేసిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి . ఈ నామినేషన్ దాఖలు చేసిన…

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్.

నామినేషన్ కు ముందు సర్వ మత ప్రార్థనలు…కార్యక్రమానికి హాజరైన మైనంపల్లి,ఆవుల రాజీ రెడ్డి,మదన్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్,….భారీ మెజార్టీ తో గెలువబోతున్న నీలం మధు: మైనంపల్లి హన్మంత్ రావు…సర్వమతలను గౌరవించేది కాంగ్రెస్ మాత్రమే…అన్ని వర్గాల ప్రజల మద్దతు తో విజయం నాదే:…

ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ..

ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2,350 నామినేషన్లు నమోదయ్యాయి.

పూర్తయిన “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర..

మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. బస్ యాత్ర మార్చ్ 27 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ 21 రోజులు పాటు బస్ యాత్ర సాగింది. 22వ రోజు బస్ యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి బహిరంగ సభతో…

ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి

అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వై ఎస్ సి పి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి… ఎన్నికల నిబంధనలను అనుసరించి, అనుమతించిన సంఖ్య…

కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా నామినేషన్ దాఖలు చేసిన

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాతలారిరంగయ్య నామినేషన్ పత్రాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత కి అందజేశారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE