పినపాక లో బ్రహ్మరధం పట్టిన ప్రజలు
ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికిన యువత మహిళలు ఎండను సైతం లెక్కచేయక తలపాగా చుట్టి ప్రచారం లో పాల్గొన్న కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ప్రచార రధం పై నుంచి ప్రజలకు అభివాధం చేస్తూ…
5229
1201
461
372
12
107
852
2
19
12900
ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికిన యువత మహిళలు ఎండను సైతం లెక్కచేయక తలపాగా చుట్టి ప్రచారం లో పాల్గొన్న కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ప్రచార రధం పై నుంచి ప్రజలకు అభివాధం చేస్తూ…
లక్ష్మీ నరసింహ స్వామి మాజీ టెంపుల్ చైర్మన్ కస్తూరి నరహరి గుప్తాటిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు అధ్వర్యంలో జాయిన్ అయ్యారుపాల్వంచ మండలంలోని ఇసాయిపేట గ్రామస్తులు కస్తూరి నరహరి కాంగ్రెస్…
126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూమ్ నగర్ నందు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేగా కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో…
ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి చించోడు, దేవునిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ★ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఉపాధి హామీ కూలీలకు వందరోజుల పనితో పాటు 400…
పాలమూరు గొంతు పార్లమెంట్లో పక్క ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి షాద్ నగర్ : ◆ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం ఫారూఖ్ నగర్ మండల పరిధిలోని మోగిలిగిద్ద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ…
భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతిఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో టేకేమాట వద్ద మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా…
ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపుదేశంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ విమానాశ్రయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించామన్నారు. బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో ఎయిర్‌పోర్టులో తనిఖీలు…
సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కీలకవ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించాలి. హోంమంత్రి వీడియోలు మార్ఫ్ చేస్తే ఊరుకుంటారా. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో…
రాయలసీమ పరిధిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో 35మంది కొత్తవారే ఉన్నారు. వీరిలో కూటమి అభ్యర్థులు 19మంది కాగా, వైసీపీ నుంచి 15మంది ఉన్నారు. టీడీపీ తరఫున కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బీటెక్ రవి.. వైసీపీ తరఫున బుట్టా రేణుక, తలారి రంగయ్య,…
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను బీజేపి అభ్యర్థికి మద్దతుగా ఉదయం ఉపసంహరణ చేసుకొన్నారు.దేశంలో నరేంద్ర మోదీ గారే ప్రధానిగా ఉండాలని, అందు కోసం తాను పోటీనుండి తప్పుకొన్నాను అని అతను చెప్పిన…