ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్
ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల – కరీంనగర్ రహదారిపై గల రాజారాం వద్ద రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా…