ఓట్ల పండుగతో భాగ్యనగరం బోసిపోయింది

ఓట్ల పండుగతో భాగ్యనగరం బోసిపోయింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. కోఠి, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌, అసెంబ్లీ…

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జ్యోతి భీమ్ భరత్ మాట్లాడుతూ ఓటు హక్కును తన అంతరాత్మ ప్రబోధం…

జగిత్యాల జిల్లాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సామాగ్రి ఓటింగ్ యంత్రాల పంపిణీ సర్వం సిద్ధం చేశారు .

జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో ,కోరుట్ల నియోజకవర్గానికి కోరుట్ల SFS హైస్కూల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. ఓటింగ్ యంత్రాలు సిబ్బందికి తల్లించేందుకు 295 వాహనాలు సిద్ధం చేశారు అందులో హెక్టర్…

సచివాలయం,వెలగపూడి.

ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ప్రవర్తిస్తున్నచంద్రబాబు పై,ఆర్ టివి,ఈనాడు పత్రికలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి వైయస్సార్ సిపి ఫిర్యాదు చేసింది.పార్టీ ఎంఎల్ ఏ మల్లాదివిష్ణు,లీగల్ సెల్ రాష్ర్ట అద్యక్షుడు మనోహర్ రెడ్డి,గ్రీవెన్స్ సెల్ అద్యక్షుడు నారాయణమూర్తిలు ఎన్నికల అదికారులకు ఇందుకు…

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని … జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ పేర్కొన్నారు… జిల్లాలో 2247 మంది జిల్లా,…

ప్రజల్లో ధైర్యం నింపేందుకు పోలీసుల ఫ్లాగ్ మార్చ్: నార్సింగి ఏసిపి వెంకటరమణ గౌడ్

శాంతి భద్రతలకు విగాథం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి మోకిల పోలీసులు కవాతు నిర్వహించారు. నార్సింగి ఏసీపీ వెంకటరమణ గౌడ్, మోకిల సిఐ వీరబాబు గౌడ్, డిఐ నాగరాజు ల ఆధ్వర్యంలో…

బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే కాసానిని గెలిపిస్తాయి: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపిస్తాయని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధి తంగడపల్లి, మడికట్టు గ్రామాలు, హౌసింగ్ బోర్డ్ కాలనీలలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

కెసిఆర్ పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారు : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని,బిఆర్ఎస్ పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి ,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట నియోజకవర్గంలోని టేకుమట్ల గ్రామంలో నల్లగొండ బిఆర్ఎస్ అభ్యర్థి…

మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి

మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి లోని KVR కన్వెన్షన్ హాల్ నందు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజానోళ్ల లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన నారి న్యాయ్ సమ్మేళనం…

కాంగ్రెస్ గెలుపును ఆపలేరు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

వామపక్షాలు బలపర్చిన కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ను గెలిపించాలని కోరుతూ నేడు సీపీఐ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్ నుండి జగతగిరిగుట్ట వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ ర్యాలీ కి ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE