వీణవంక మండలంలో ఈనెల 9 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర ను విజయవంతం చేయాలి

Spread the love
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఈనెల 9 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో *పాదయాత్ర ను విజయవంతం చేయాలి కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆగస్టు 9న జరగబోయే పాదయాత్రలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో తన పాదయాత్ర విజయవంతం కావాలని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ,బలోపేతానికి పాదయాత్ర చేయడం జరుగుతుంది పార్లమెంట్ పరిధిలో ,కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్రతో బలం చేకూరాలని మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ మాట్లాడు….అసెంబ్లీ ఎన్నికల్లో మరియు స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకొని అందరూ గెలవాలని పాదయాత్ర చేయడం జరుగుతుంది ఇటు రాష్ట్రంలో తెరాస అటు దేశంలో బి జె పి రెండు పార్టీలు చేసే నిరంకుశ పాలన ఎండగడుతూ ,కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని కొనియాడుతూ ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ పాదయాత్రను వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు, సైనికులు అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, నాయకులు ఒడ్డపల్లి కొమురయ్య, చదువు జైపాల్ రెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి, గొంపుల గట్టయ్య, ఎండీ సలీం, కాటిపల్లి అజేయ్, ఎండీ రజాక్ తదితరులు పాలుగోనారు

Related Posts

You cannot copy content of this page