ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ లో పాదయాత్ర చేసి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ జమ్మి దేవేందర్, కౌన్సిలర్ శివ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, నవీన్, తదితరులు పాల్గొన్నారు
కొంపల్లి మున్సిపాలిటీ లో పాదయాత్ర
Related Posts
MLA రాందాస్ నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం
SAKSHITHA NEWS MLA రాందాస్ నాయక్ చిత్రపటానికి పాలాభిషేకంఎన్.ఆర్.ఈ.జీ.ఎస్. ద్వారా వైరా నియోజకవర్గ సింగరేణి మండలం సింగరేణి గ్రామపంచాయతీకి 2.67 కోట్ల నిధుల ద్వారా57 అంతర్గత C.C. రోడ్లు మంజూరు చేసిన అభివృద్ధి ప్రదాత వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాళోత్ రాందాస్…
పాస్టర్లకు క్రిస్మస్ కానుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS పాస్టర్లకు క్రిస్మస్ కానుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ క్రిస్మస్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలో ఉన్న పాస్టర్లందరికి నూతన వస్త్రాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా…