తేది: 17-09-2023 సాయంత్రం 4 గంటలకు యర్రగొండపాలెం మండలం తమ్మడపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొంటారు కావున ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సచివాలయ కన్వీనర్ లు గృహ సారధులు అందరు ఈ కార్యక్రమములో పాల్గొనవలసినదిగా కోరుచున్నాము. కొప్పర్తి చిన్న ఓబుల రెడ్డి మండల పార్టీ అద్యక్షులు యర్రగొండపాలెం.
గడప గడపకు మన ప్రభుత్వము
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…