బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కట్టిన ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉంది కనీసం డబల్ బెడ్రూమ్లు పేదలకు ఇవ్వండి ర బాబు అని అడిగితే ఈ నియంత కెసిఆర్ బీజేపీ నాయకుల ఇళ్లలోనే అరెస్ట్ చేసి పోలీస్టేషన్ లో పెట్టడం ఏంది ఈ అక్రమ అరెస్టులు వారం లో మూడవ సారి ప్రతిపక్ష నాయకులను ఇట్ల రోజు వచ్చి పట్టుకొని పోయే బదులు ఎలక్షన్ అయిపోయే వరకు జైల్లో పెడితే సరిపోతుంది అడిగేవాడు ఉండడు మొత్తం కెసిఆర్ బ్యాచ్ పోలింగ్ బూత్ కూసోని గుద్దుకోవచ్చు కెసిఆర్ కు కొంచం ఐన సిగ్గుండాలి చేతకాకపోతే రాజీనామా చేసి మూసుకొని ఫార్మహౌస్ లో పడుకో ఒకసారి సామాన్య ప్రజలల్లోకి వచ్చి చూడు తెలుస్తుంది
అసలు ఇది స్వతంత్ర తెలంగాణ నా లేక రజాకర్ పాలన నా
Related Posts
అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన
SAKSHITHA NEWS అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన కేటిఆర్పై కేసు నమోదు ఎక్స్ వేదికగా స్పందించిన కేటిఆర్ సోదరి కవిత శాసనసభలో సమాధానం చెప్పలేకనే కేటిఆర్పై అక్రమంగా కేసులు పెడుతున్నారన్న కవిత ఫార్ములా ఈ –…
తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ
SAKSHITHA NEWS తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ ‘స్వర్ణాంధ్ర విజన్-2047’కి అనుగుణంగా ‘తిరుమల విజన్-2047’ అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్రణాళికతో తిరుమల విజన్-2047 ఈ లక్ష్యం కోసం ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం…