శ్రీ కార్తికేయ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు

Spread the love

Organization of free mega medical camp under the auspices of Sri Karthikeya Hospital

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శ్రీ కార్తికేయ హాస్పిటల్ యజమాని డాక్టర్ ముక్క శరత్, మరియు డాక్టర్ ముక్క మౌనిక, ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు

వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో శ్రీ కార్తికేయ హాస్పిటల్ వారి ఉచిత వైద్యమేగా శిబిరాన్ని ఏర్పాటు చేయగా సర్పంచ్ పోతుల నరసయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీ భూమయ్య, వార్డ్ మెంబర్లు, డాక్టర్లు ముక్క శరత్ బాబు, డాక్టర్ ముక్క మౌనిక, అనిల్ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరియు డాక్టరు ముక్క శరత్ కు, డాక్టర్ ముక్క మౌనిక ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలిపారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page