ఏడవరోజు మాదిగల విశ్వరూప మహా పాదయత్రలో పాల్గొన్న గూట విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్పీ జిల్లా ఇంచార్జి,బల్గెర ఏసన్న మాదిగ ఎమ్మార్పీఎస్ గట్టు మండల అధ్యక్షుడు
వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఏబిసిడి వర్గీకరణ బిల్లు ఆమోదించాలని,కేంద్ర ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని,ఎస్సీ వర్గీకరణ సాధించుటకై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ… ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఈ నెల అలంపూర్ లో చేపట్టిన మాదిగల విశ్వరూప మహా పాదయాత్రలో గూట విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్,ఎమ్మెస్పీ జోగులాంబ గద్వాల జిల్లా ఇంచార్జి,బల్గెర ఏసన్న మాదిగ ఎమ్మార్పీఎస్ గట్టు మండల అధ్యక్షుడు పాదయాత్ర మొదలైనప్పటి నుండి 7 రోజు కూడా నిత్యం పాదయాత్రలో మందకృష్ణ మాదిగ చెంతన గూట విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్పీ జోగులాంబ గద్వాల జిల్లా ఇంచార్జి,బల్గెర ఏసన్న మాదిగ ఎమ్మార్పీఎస్ గట్టు మండల అధ్యక్షుడు పాల్గొనడం జరుగుతుంది.
అదేవిధంగా రాత్రి నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంకు చేరుకుంటున్నట్లు బల్గెర ఏసన్న మాదిగ మీడియాతో వివరించారు.