గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్ట చర్యలు

Spread the love

గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్ట చర్యలు తీసుకోవాలి
జిల్లా ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్ ఐపిఎస్….

గుంటూరు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగునున్న గణేష్ నిమజ్జనలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానిక తాడేపల్లి, చేబ్రోలు, తెనాలి, తూళ్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న నీరు ప్రవహించే ఘాట్లు మరియు ఇరువైపుల గల సమీపంలోని నిమజ్జనం ప్రాంతాలన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.


శోభా యాత్ర జరిగే రహదారులు,కూడళ్ల వద్ద పటిష్ట బందోబస్తుతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా నిర్దేశిత సమయాల్లోనే నిమజ్జనాలు పూర్తి జరిగేలా చూడాలని,లైఫ్ జాకెట్లు,నాటు పడవలు మొదలైనవి అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page