19న సీఎం నంద్యాల కర్నూలు జిల్లాల పర్యటన

Spread the love

ఈ నెల 19న సీఎం నంద్యాల, కర్నూలు జిల్లాల పర్యటన

కృష్ణగిరి మండలం లక్కసాగరంలో హంద్రీనీవా నీటితో 74 చెరువులు నింపే పంప్ హౌస్ ప్రారంభించనున్న సీఎం

డోన్‌లో బహిరంగసభలో పాల్గొననున్న సీఎంన్

Related Posts

You cannot copy content of this page