SAKSHITHA NEWS

పట్టించుకోని అధికారులు జమ్మికుంట పట్టణ నడిబొడ్డున కేరళ స్కూల్ ముందు గత నెలరోజుల క్రితం మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయిన తరువాత సంబంధిత అధికారులు పైప్ లైన్ జేసీబీ సహాయంతో తవ్వకాలు జరిపి కొత్త పైప్ అమర్చిన అనంతరం గుంతను పూల్చడం మరిచిన అధికారులు ఈ దారి వెంట అనేక వాహనాలు వెళుతు ఉండడం వలన గుంతలో పడే అవకాశం ఎక్కువగా ఉందని వెంటనే సంబంధిత అధికారులు ప్రమాదకరంగా వున్నా గుంతను పూడ్చి వేయాలని ఇక్కడి ప్రజలు వేడుకుంటున్నారు