SAKSHITHA NEWS

Officers of the police department wished the MLA a happy new year.

ఎమ్మెల్యే కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పోలీస్ శాఖ అధికారులు..

నూతన సంవత్సర సందర్భంగా పోలీస్ శాఖ అధికారులు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.