చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Spread the love

Happy New Year to Chennuru MLA Balka Suman

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి అనంతరం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన ఆంజనేయులు గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల గ్రంధాలయ చైర్మన్

జోగులాంబ టీవి, హైదరాబాద్:

హైదరాబాద్ లో ప్రభుత్వ విప్ చెన్నూర్ శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి అలాగే తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ (స్పోర్ట్స్) ఛైర్మన్‌గా నియమితులైనా ఆంజనేయ గౌడ్ ని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీ రేణికుంట్ల ప్రవీణ్.

Related Posts

You cannot copy content of this page