వాస్తవానికి ఇక్కడ ఎవరిది తప్పు…

Spread the love

Of course who is at fault here…

ఎవరిది తప్పు…?


సాక్షిత : ఎర్రగొండపాలెం : నియోజకవర్గం లో కూలి పనులకు వెళ్తూ ప్రమాదానికి గురవుతున్న సంఘటనలు… ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం…అయితే ఆరోజుకి అదొక సంఘటగానే పరిగణిస్తున్నామే తప్ప… తద్వారా ఎవరి ఆలోచనలలో మార్పు రావడం లేదు

వాస్తవానికి ఇక్కడ ఎవరిది తప్పు…
కుటుంబ పోషణ కొరకు ప్రమాదం అని తెలిసిన… సాహసం చేసి మరి ప్రయాణించే కూలీలదా…
పరిమితికి మించి కూలీలను ఎక్కించుకొని.. నిర్లక్ష్యంగా నడిపే వాహనదారుడుగా…
సరైన ఉపాధిని… అందించలేని ప్రభుత్వాలదా

ఇక్కడ ఏ ప్రశ్నను సంధించిన ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుందే తప్ప.. సరైన సమాధానాన్ని మాత్రం…మనం కనుగొనలేము..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page