వంగూరు మండలంలో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణాఇసుక మాఫియాను పట్టించుకోని వంగూరు ఎస్సై
ఐదు అక్రమ ఇసుక ట్రాక్టర్లను రాత్రి పది గంటలకు పట్టుకున్న కోనాపూర్ గ్రామస్తులు
వంగూరు ఎస్సై పై పలు ఆరోపణలు చేస్తున్న కోనాపూర్ గ్రామస్తులు
అధికార పార్టీ అండదండలతో అక్రమ ఇసుక రవాణా గ్రామ పెద్దవి రెండు అక్రమ ఇసుక ట్రాక్టర్లు ఉండడం కోసమేరుపు
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని ఉల్పర వాగు నుండి రాత్రి పగలు తేడా లేకుండా రాత్రి 9 గంటల నుండి ఉదయం వరకు అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని100 డయల్ కు 100 సార్లు ఫోన్ చేసిన అటువైపు అధికారులు రావడమే లేదని. ఎస్సై అక్రమఇసుకనుపట్టించుకోవడంలేదని కోనాపూర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చేసేది ఏమీ లేక రాత్రి10:00 ప్రాంతంలో 5 అక్రమ ఇసుక ట్రాక్టర్లను ఆపడం జరిగిందని అధికారులకు సమాచారం ఇచ్చిన అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తులు గ్రామస్తులపై దాడి చేసే వరకు గ్రామస్తులు సచ్చే వరకు రావడం సంబంధిత అధికారులు అటువైపు రావడంలేదని ఈ అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో జిల్లా కలెక్టర్. జిల్లా ఎస్పీ దృష్టిసరించి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఉల్పర గ్రామానికి చెందిన వ్యక్తులు రాజేష్.రే ణు. సత్యం. శ్రీనివాసులు. ఎల్లికల్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి.పై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోనాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు.