హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం లో నూతనంగా ఏర్పాటు చేసిన జోయాలుక్కాస్ బంగారు ఆభరణాల షో రూమ్

Spread the love

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం లో నూతనంగా ఏర్పాటు చేసిన జోయాలుక్కాస్ బంగారు ఆభరణాల షో రూమ్ ను కార్పొరేటర్లు శ్రీమతి పూజితజగదీశ్వర్ గౌడ్ , జగదీశ్వర్ గౌడ్ గార్ల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్,మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు శేఖర్ ముదిరాజ్,రవి కుమార్, జ్ఞనేశ్వర్,రాజు,రాజేందర్,చిన్న,దుర్గ దాస్, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page