కోవూరు టిడిపి అభ్యర్థిగా తానే ఉంటానని దీంట్లో మరో అనుమానం లేదని కోవూరు టీడీపీ ఇన్చార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి స్పష్టం చేశారు,ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కొన్ని పత్రికలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య కథనాలను నమ్మవద్దని ఈ విషయంపై మీడియా మిత్రులు కూడా ఆచితూచి వ్యవహరించాలని కోరారు ముఖ్యంగా కోవూరు టిడిపి అభ్యర్థిగా తానే ఉంటానని దీంతో మరో ఛాన్స్ లేదని అన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తనకు పూర్తి భరోసా కల్పించాలని అందులో భాగంగానే ప్రజల మధ్య తిరుగుతున్న అని రానున్న ఎన్నికల్లో తానే టిడిపి అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించటంతో పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకుంటామని తెలిపారు.
కోవూరు టిడిపి తరపున పోటీ చేసేది నేనే.పోలం రెడ్డి దినేష్ రెడ్డి.
Related Posts
వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల వినాయక పార్క్
SAKSHITHA NEWS వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల వినాయక పార్క్ లో సీనియర్ సిటీజన్స్ మరియు యోగ భవనం కు వచ్చే వారి సౌకర్యార్థం కోసం PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ స్వంత నిధులతో…
మంత్రి ఫరూక్ ను ఘనంగా సన్మానించిన ప్రైవేటు కాలేజెస్ స్కూల్స్ ప్రతినిధులు
SAKSHITHA NEWS మంత్రి ఫరూక్ ను ఘనంగా సన్మానించిన ప్రైవేటు కాలేజెస్ స్కూల్స్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు…