సికింద్రాబాద్, : ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, నిర్లక్షంగా వ్యవహరించరాదని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పై అధికారులతో ఆయన సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అవకాశాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకొనేలా అధికార యంత్రాంగం కృషి చేయాలనీ సూచించారు. కార్పొరేటర్ సామల హేమ, డిప్యూటీ కమీషనర్ సుధాంశు, బీ ఆర్ ఎస్ సమన్వయకర్తలు రాజ సుందర్, జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల నమోదులో నిర్లక్ష్యం పనికిరాదు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…