బీరయ్య కుటుంబానికి ఆర్ధికసాయం చేసిన అంతటి పారిజాత నర్సింహ

SAKSHITHA NEWS

బీరయ్య కుటుంబానికి ఆర్ధికసాయం చేసిన అంతటి పారిజాత నర్సింహ

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో 7వార్డు కు చెందిన చిన్నం బీరయ్య అనారోగ్యంతో మృతిచెండంతో విషయం తెలుసుకున్న అంతటి పారిజాత నరసింహ బీరయ్యా మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం దహన సంస్కారాల నిమిత్తం 5వేల రూపాయల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. గ్రామశాఖ అధ్యక్షుడు కాటం సత్తయ్య, సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ, ఆంజనేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గోలిగణేష్,సింగిల్ విండో డైరెక్టర్ ఏనుగు రఘుమారెడ్డి, వార్డు సభ్యులు ఏనుగు పద్మారెడ్డి, కర్ధురి మల్లారెడ్డి, కర్ధురి అంజిరెడ్డి, దేశబోయిన మల్లేష్, గోలి మహేష్,కూరకుల సురేష్, అంశల శ్రావణ్, దేశబోయిన లింగస్వామి, యూత్ అధ్యక్షుడు మేడి రాజు, వీరమల్ల మల్లేష్, అరూరి నర్సింహ,తాటికొండ సైదులు, గోలి నరేష్, ఉమ్మెంతల శివ,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page