జైలును సందర్శించిన నామ, పువ్వాడ

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

ఖమ్మం జిల్లా కారాగారంలో రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ యువజన విభాగం ఖమ్మం అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు, మాజీ సర్పంచ్ ప్రదీప్, యువజన నాయకులు వీరేం దర్, సందీప్, రామ్, విజేత లను ములాకత్ సమయం లో ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసి మాట్లాడారు.

Related Posts

You cannot copy content of this page