నాయుడుపేట సీఐ వాహనానికి రోడ్డు ప్రమాదం

Spread the love

ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట

నాయుడుపేట సీఐ వాహనానికి రోడ్డు ప్రమాదం

నాయుడుపేట అర్బన్ సిఐ ప్రభాకర్ రావు కు తప్పిన ప్రమాదం

నాయుడుపేట మండలం పండ్లూరు స్టీల్ పరిశ్రమ వద్ద పోలీసు జీపును ఢీ కొట్టిన ట్రాక్టర్ ట్రాలీ

ప్రమాదంలో నుజ్జు నుజ్జు ఆయిన జీపు

గాయపడిన CI ప్రభాకర్ రావు, డ్రెవర్ భాస్కర్, కానిస్టేబుల్ చిరంజీవి, హోమ్ గార్డ్ వెంకీకి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ప్రవేటు ఆసుపత్రికి తరలించారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page