సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. బుధవారం వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల వేళ తమ పార్టీ ప్రారంభించిన ‘బీజేపీని తెలుసుకోండి’ కార్యక్రమంలో భాగంగా వారితో చర్చలు జరిపినట్లు నడ్డా తెలిపారు.
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
Related Posts
కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు
SAKSHITHA NEWS కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు ఆయిల్ పెట్టుకుంటే అలర్జీ వస్తోందని ఫిర్యాదులు మేరఠ్ లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అమ్మకాలు నూనె అమ్ముతున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు బట్టతలపై…
రాజస్థాన్ – జైపూర్లో ఘోర అగ్నిప్రమాదం
SAKSHITHA NEWS రాజస్థాన్ – జైపూర్లో ఘోర అగ్నిప్రమాదం హైవేపై ఓ ఎల్పీజీ ట్యాంకర్ను ఢీకొట్టిన ట్రక్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు ఘటనలో ఐదుగురు మృతి.. 24 మందికి తీవ్ర గాయాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఐదుగురు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం…