చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టుచేయడందారుణమని ముస్లీం యూత్ సొసైటి

Spread the love

చంద్రన్నఅభిమానులు కార్యకర్తలను అరెస్టులు అంటు భయపిస్తే రాష్టంలోని జైళ్ళుసరిపోవని,14 ఏళ్ళు రాష్టృముఖ్యమంత్రిగా పనిచేసి అభివృధ్ధికి ఎన్నో కార్యక్రమాలకు నాందిపలికిన చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టుచేయడందారుణమని ముస్లీం యూత్ సొసైటి అధ్యక్షులు తెలుగుదేశంపార్టి మైనార్టినాయకులు షేక్ ఇస్మాయిల్ విమర్శించారు.

Related Posts

You cannot copy content of this page