షిరిడి సాయిబాబా కు ప్రత్యేక పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు

Spread the love

Municipal Chairman Takkalapalli Rajeswara Rao performed special puja to Shirdi Sai Baba.

జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో షిరిడి సాయిబాబా మందిరాన్ని ప్రత్యేక పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లోని శిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు
శ్రీ లక్ష్మీ గణపతి శిరిడీ సాయిబాబా మందిరం 14వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు స్థానిక 6 వార్డ కౌన్సిలర్ శ్రీపతి నరేష,పాతకాల రమేష్, మరియు భక్తులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page