పేద్దీముల్ మండలం లోని గాజీపూర్ గ్రామంలో ముదిరాజ్ ల సమావేశ ము

పేద్దీముల్ మండలం లోని గాజీపూర్ గ్రామంలో ముదిరాజ్ ల సమావేశ ము

SAKSHITHA NEWS

ముదిరాజ్ ల చైతన్య యాత్ర నాయకులు ,గాజిపూర్ గ్రామంలో ముదిరాజ్ లతో ముచ్చటలు
••••••••••••••••••••••••••••••••••
వికారాబాద్ జిల్లా తాండూర్ నీయోజకవర్గం పెద్ధేము ల్ మండలం లోని ముదిరాజ్ లచైతన్య యాత్ర నాయకులు శ్రీ తలారి వీరప్ప ముదిరాజ్ సర్పంచ్,పేదెముల్ మండలం సంఘం అధ్యక్షులు,శ్రీ అంబానీ బసయ్య ముదిరాజ్,మాజిసర్పంచ్ , బీసీ మత్స్యకార సంఘం జిల్లా కార్య దర్శి,శ్రీ బోయిని నారాయణ ముదిరాజ్ మాజీ సర్పంచ్,శ్రీ బోయిని శ్రీనివాస్ ముదిరాజ్ ఉపసర్పంచ్,శ్రీ B,మల్లప్ప ముదిరాజ్ ఉపసర్పంచ్,శ్రీ చర్ల రాములు ముదిరాజ్ BVSS మండల్ కన్వినర్,మరియు గాజుపూర్ గ్రామ యువకులు, పెద్దలు పాల్గొని సమావేశం జరిపినా రు,ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 15 బీసీ కులాలకు లక్ష రూపాయల లోన్ ప్రకటించింది ,అందులో ముదిరాజ్ లను కూడా చేర్చాలి కానీ చేర్చ లేదు, ముదిరాజ్ లలో చాలామంది భీదలు ఉన్నారని తెలియజేశారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెద్దమనసు తో ఆలోచన చేసి ముదిరాజ్ లకు కూడ బీసీ లక్ష రూపాయల పతకం లో చేర్చాలన్న రు,మండలం లో జరుగ బోవు ముదిరాజ్ ల భహిరంగ సభకు గ్రామ ముదిరాజ్ లు అందరూ రావలనగ •గ్రామ ముదిరాజ్ లు తప్పకుండ వస్తామని హామీ ఇచ్చారు.


SAKSHITHA NEWS