భరోసా సెంటర్ మొదటి వార్షికోతవం సందర్భంగా శ్రీమతి నికిత పంత్ ఐ.పి. యస్. మేడం మేడ్చల్ భరోసా సెంటర్ ను సందర్శించి బాధితులకు Victim Assistance Fund ద్వార రూపాయలు 10,000/- రు.లు చొప్పున ఇద్దరికి చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. Victim’s చిల్డ్రెన్స్ కి డ్రెస్సెస్, స్కూల్ బ్యాగ్స్, పెన్స్, పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది.
మొత్తం పది మంది Victim’s వారి యొక్క ఫ్యామిలీ మెంబెర్స్ తో భరోసా సెంటర్ కి రావడం జరిగింది.వారికి టీ,స్నాక్స్ మరియు కార్యక్రమం అనంతరం భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో DCP Nikitha panth I.P.S గారు, ఇన్స్పెక్టర్ Venkatesh, WSI Ambica, కౌన్సిలర్ kalyani, ANM srilatha, Accountant sameena మరియు సిబ్బంది పాల్గొన్నారు.
భరోసా సెంటర్ మొదటి వార్షికోతవం సందర్భంగా శ్రీమతి నికిత పంత్ ఐ.పి. యస్. మేడం
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…