చెన్నూర్ నియోజకవర్గం MLA ప్రభుత్వం విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు రైతు బాంధవుడు కెసిఆర్ ఇచ్చినమాట ప్రకారం రైతులకు 1లక్ష రూపాయల రుణమాపిని ప్రకటించడం సందర్బంగా సర్వయిపేట లో రైతులతో కలిసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంపీపీ మంత్రి సురేఖ-రామయ్య AMC వైస్ చైర్మన్ బైస ప్రభాకర్ , ఈ కార్యక్రమం లో సర్వాయిపేట TRS నాయకులు మరియు రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు…….
రైతులతో కలిసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంపీపీ మంత్రి సురేఖ-రామయ్య
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…