ఎందరో సామాన్య కార్యకర్తల్ని ఎంపిపి, జెడ్పీటీసీ, సర్పంచ్ లుగా తయారు చేశా

Spread the love

ఎందరో సామాన్య కార్యకర్తల్ని ఎంపిపి, జెడ్పీటీసీ, సర్పంచ్ లుగా తయారు చేశా…

▪️నా కన్నా ఒక్క శాతం సమర్థులు ఉన్నా బాపట్ల టికెట్ వారికే ఇవ్వమని సీఎం జగన్ తో చెప్పా…

▪️ప్రస్తుత పరిస్థితుల్లో బాపట్ల ప్రజలకు నా సేవలు ఎంతో అవసరం…

▪️బాపట్ల అభివృద్ది కోసం పగలు, రాత్రి తేడా లేకుండా కలలు కంటున్నా…

▪️బ్రాహ్మణుడు కదా..భయపడతాడులే అని 2014 – 19 మధ్యలో టిడిపి నన్ను భయపెట్టాలని చూసింది..

▪️జగనన్న మీద ప్రేమ, అభిమానంతో కష్టమైనా, నష్టమైనా వైసీపీలో ఉన్నా..

ప్రాణం పోయినా మాట మీద నిలబడేది తత్వం నాది..

▪️మా నాయకుడు సీఎం జగన్ నుండి…కార్యకర్తల వరకు అదే పంథా…

▪️ప్రజల ఆశీస్సులతో ఈసారి హ్యాట్రిక్ కొడితే పారిశ్రామికంగా బాపట్ల ను నెంబర్ వన్ గా నిలబెడతా…

బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతి

Whatsapp Image 2023 10 13 At 3.48.46 Pm

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page