సాక్షిత : *రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఢిల్లీ వసంత విహారులో కొత్తగా కట్టిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.రవిచంద్ర అప్పటికే అక్కడ ఉన్న రాజ్యసభలో తన సహచర సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని,పార్టీ కేంద్ర కార్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వెంట బీఆర్ఎస్ నాయకులు సికిందర్ రెడ్డి, జెన్నాయికోడే జగన్మోహన్, నాగసాయి రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్సీ మధుతో కలిసి ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసుకు చేరుకున్న ఎంపీ రవిచంద్ర
ఎంపీ సంతోష్ తో ఆత్మీయ ఆలింగనం
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
SAKSHITHA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
SAKSHITHA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…