SAKSHITHA NEWS
హైదరాబాద్ చందా నగర్ లో లలిత జువలరీ షోరూం ను ఎం పి రంజిత్ రెడ్డి ప్రారంభించారు. 38 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెల్లరి ఇప్పుడు తన 44వ షోరూంను హైదరాబాద్ లోని చందానగర్లో ప్రారంభిస్తోంది. హైదరాబాద్ మహానగరంలో ఇదో నాలుగో షోరూం కావడం విశేషం! తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని. ఇతర షోరూంలలో లభించని సరికొత్త ‘బంగారు నగల కొనుగోలు పథకం’ను ప్రారంభిస్తోన్నామని అన్నారు.
తక్కువ తరుగు, తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో చందానగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ స్థాయిలో ప్రజలు మా ఇతర షోరూంలకు వచ్చి నగలు కొన్నారు. అందువల్లే మేం ఇక్కడ కొత్త షోరూంను ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. ఎం. కిరణ్ కుమార్ చెప్పారు.చేవెళ్ల ఎం పి జి.రంజిత్ రెడ్డి ,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
కార్పొరేటర్లు. పూజిత గౌడ్ ,మంజుల,
వి.జగదీశ్వర్,ముఖ్య అతిథులుగా పాల్గొని షో రూమ్ను ప్రారంభించారు.
‘ఫ్లెక్సీ-ఓ-ఫ్లెక్సీ’ 11 నెలల నగల కొనుగోలు పథకం! వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని,