ప్రతి గడపకు బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరిస్తున్న ఎంపీపీ జల్లిపల్లి

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

సాక్షిత న్యూస్……

మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తున్న మండల నాయకులు, ఎంపీపీ

ప్రతి గడపకు బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరిస్తున్న ఎంపీపీ జల్లిపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజక వర్గం అశ్వారావుపేట గ్రామంలో స్థానిక గెస్ట్ హౌస్ బజార్, పోస్ట్ ఆఫీస్ రోడ్ నందు డోర్ టూ డోర్ తిరుగుతూ అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు మరియు సీఎం కెసిఆర్ గెలుపు కొరకు టౌన్ పార్టి ఆధ్వర్యంలో డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బిఆర్ఎస్ మేనిఫెస్టో ను వివరిస్తూ కారు గుర్తుపై ఓటు వేయాలని ప్రతీ గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరినీ ఓట్లు అడుగుతు మేనిఫెస్టో ఇచ్చి కారు గుర్తుపై ఓటు వేసి బిఅర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కారు గుర్తుపై ఓటు వేయాలని కోరుతున్న అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి మరియు జిల్లా బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి us ప్రకాష్ రావు, అశ్వారావుపేట టౌన్ పార్టి ప్రెసిడెంట్ సత్యవరపు.సంపూర్ణ మండల నాయకులు,సిమకుర్తి.వెంకటేశ్వర రావు, కుమార స్వామి, సెట్టీపల్లి.రఘురాం,సోమని.రమేష్, బ్రహ్మరావు,ధర్మ,వెంకన్న,తాళం.సూరి,లింగిసెట్టీ.వెంకటేశ్వరరావు, బాలి.కిరణ్,లింగంకుంట.కృష్ణ త్రినాథ్,వెంకటేష్,శివ,శ్రీను,కృష్ణా మరియు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 19 At 2.23.33 Pm

Related Posts

You cannot copy content of this page