జగిత్యాల జిల్లా//
కాంగ్రె స్ పార్టీ లో చేరిన మోతే బీ ఆర్ ఎస్ ఎం పీ టీ సీ రోక్కం రాజ శేఖర్ రెడ్డి..మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్, వార్డు సభ్యులు..కుల సంఘాల నాయకులు. యువకులు..
కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్;-
వ్యవసాయం పై ఆధాపడే ప్రతి ఒక్కరూ రైతే.
దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం.
వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తేనే దేశం అభివృద్ధి జరుగుతుంది.
వ్యవసాయాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీ పై ఉంది.
ఉత్తర తెలంగాణ తాగు నీరు, సాగు నీరు కు అందని పరిస్థితి నుండి ఎస్ఆర్ఎస్పీ తో సస్యశ్యామలం అయింది..
ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలు పై బట్టలు అరేసుకోవలి అని ఎద్దేవా చేశారు.
దేశంలో మొదటి సారి గా ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ అందించింది.
2004 లో మద్దతు ధర 450 ఉన్నప్పుడు రైతులు రైస్ మిల్లర్ల చేతిలో దగా పడుతున్నారని, మద్దతు ధర కల్పించాలని గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. తరుగు లేకుండ తుకం వేసినం.
బీ ఆర్ ఎస్ పాలనలో మిల్లర్ల దోపిడీ పెరిగింది..
మళ్లీ రైతు రాజ్యం వచ్చింది..
తరుగు లేకుండా ధాన్యం తూకం వేయిస్తమని అన్నారు.
యూపీఏ పాలన లో వరికి రు. రు.450 నుండి రు.1300లకు
200% ధర పెంచింది.
మోడీ 2014 లో వరికి మద్దతు ధర క్వింటాల్ కు రు. 1300 ధరను 2300 పెంచి కేవలం 70% మాత్రమే పెంచారన్నారు.
దేశ సరిహద్దుల్లో రైతులు పోరాటం చేస్తే, కనీస మద్దతు ధరకు చట్ట బద్దత కల్పించేందుకు మోడీ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అని ప్రశ్నించారు.
కనీస మద్దతు ధర కు చట్ట బద్ధత కల్పించడం కాంగ్రెస్ బాధ్యత తీసుకుంటుంది.
మోడీ వ్యవసాయదారుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి, పెట్టుబడి మాత్రం రెట్టింపు చేశారని విమర్షించారు.