సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్, పర్వత నగర్, గాయతినగర్, తులసినగర్, లలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు , కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , 1 కోటి 15 లక్షల రూపాయల వ్యయంతో వీడీసీసీ రోడ్లపనులకు శంకు స్థాపన చేసారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ 1 కోటి 15 లక్షల రూపాయల వ్యయంతో విడిసీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అలాగే ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు సహాయ సహకారాలతో డివిజన్లోని అన్ని బస్తీలలో మౌలిక వసతులతో కూడిన అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం అని ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, నాగుల సత్యం, జ్ఞానేశ్వర్, జాహెద్ షరీఫ్ బాబా, రాజయ్య, సంజీవరెడ్డి, కొండల్ రెడ్డి, తెరాస రాజు, విష్ణు, జావీద్, రోణంకి జగన్నాధం, శ్యామసుందర్ రెడ్డి, కాశీనాథ్ చారి, ఆదినారాయణ, బ్రహ్మ, ఆది రెడ్డి, కళ్యాణ్ నాయక్, శ్రీనివాస్ యాదవ్, రాముయాదవ్, రామ్ రెడీ, సుమన్, సంజీవ, కృష్ణ రెడ్డి, ఎల్లయ్య, జితేందర్, జుబైర్, మల్లేష్, సాంబయ్య, బంగారు, మాధవాచారి, శివ, నూర్ ఖాన్, మొయిజ్, యోగిరాజు, శేషారావు, శ్రీనివాస్, TVS రాజు, రామారావు, వెంఖటేశ్వర్లు, ఖదీర్, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, లక్ష్మి, సత్యమ్మ, వెంకటమ్మ, రేవతి, చిట్టెమ్మ, లక్ష్మమ్మ, సరస్వతి, రామలక్ష్మి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
మహమ్మద్ గౌసుద్దీన్ , 1 కోటి 15 లక్షల రూపాయల వ్యయంతో వీడీసీసీ రోడ్లపనులకు శంకు స్థాపన
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…