మ్మెల్యే పర్యటనతో విద్యుత్ సమస్యల పరిష్కారం:

Spread the love

ఎమ్మెల్యే పర్యటనతో విద్యుత్ సమస్యల పరిష్కారం: సాక్షిత : మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని అత్వెల్లి గ్రామంలో పర్యటిస్తుండగా.. గ్రామంలో మరియు పంట పొలాల్లో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని, ఎన్నో రోజులుగా ఈ సమస్య తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు తెలుపగా… ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి గ్రామంలో మరియు పంట పొలాల్లో వేలాడుతున్న తీగలను వెంటనే సరిచయాలని ఆదేశించాగా… విద్యుత్ శాఖ వారు గ్రామంలో మరియు పంట పొలాల్లో ప్రజలకు మరియు రైతులకు ఇబ్బందికరంగా ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కరించడం జరిగింది.

ఎమ్మెల్యే రాకతో ప్రమాదకరంగ ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కారం కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Related Posts

You cannot copy content of this page