అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

Spread the love

MLC Shambhipur Raju participated in Ayyappa Swami Padipuja…

అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …


మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బాచుపల్లిలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు స్వామి, కార్పొరేటర్ ఆగం రాజు ఆధ్వర్యంలో జరిగిన శ్రీఅయ్యప్ప స్వామి మహా పడిపూజకు ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంసీ మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డి, ఎన్ఎంసీ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page