సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జిల్లా పరిధిలో మంత్రి మల్లారెడ్డి తో కలిసి పర్యటించారు. మేడ్చల్, అత్వెల్లి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. అదే విధంగా దబిల్ పూర ఇస్కాన్ టెంపుల్ లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం రావల్ కోల్ లోని వృద్ధాశ్రమంలో వృద్దులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, తెరాస కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జిల్లా పరిధిలో మంత్రి మల్లారెడ్డి తో కలిసి పర్యటించారు.
Related Posts
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్మెంట్..
SAKSHITHA NEWS ఘనంగా పీవీ సింధు ఎంగేజ్మెంట్..రింగ్స్ మార్చుకున్న పీవీ సింధు, వెంకటదత్తసాయి. 22న రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో సింధు పెళ్లి 24న హైదరాబాద్‌లో రిసెప్షన్. SAKSHITHA NEWS
రాహుల్ గాంధీ గారూ, ప్రేమను పంచడం అంటే ఇదేనా
SAKSHITHA NEWS రాహుల్ గాంధీ , ప్రేమను పంచడం అంటే ఇదేనా?: వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్ హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ నిలదీత మహిళలు ఇంట్లో ఉండగానే ఇళ్లను కూల్చుతున్నారంటూ ఆగ్రహం మీ కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరిగితే అంగీకరిస్తారా? అని…