బీఆర్ఎస్ కార్యకర్త రూపొందించిన గాలిపటంను ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

Spread the love

MLA who unveiled the kite made by BRS worker

బీఆర్ఎస్ కార్యకర్త రూపొందించిన గాలిపటంను ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దాసారం హరిబాబు తన అభిమానం చాటుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా రూపొందించిన గాలిపటంను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిబాబును అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page