అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love


MLA who participated in Ayyappa Swamy Maha Padipuja Mahotsav

అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని మీనాక్షీ ఎస్టేట్స్ లో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్ మరియు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు రాజేష్, తిరుపతి, లక్ష్మణ్, ప్రహల్లాధ్, కల్పన, మంజు, ఝాన్సి, మధు, భాను రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page