SAKSHITHA NEWS

లబ్ధిదారులకు చెక్కులను చేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయ నిధి 36,000 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

 గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో   గట్టు మండలం పరిధిలోని బోయలగూడెం చెందిన నాగమ్మ w/o నర్సప్ప చికిత్స నిమిత్తం *గద్వాల ఎమ్మెల్యే   బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా సీఎం సహాయం నిధి క్రింద 36,000 వేల రూపాయల చెక్కును అందజేశారు.

అదే విధంగా గద్వాల మండలం పరిధిలోని సంగాల గ్రామానికి సంబంధించిన మహిళా కు కళ్యాణ లక్ష్మి చెక్కును లక్ష నూట 116 రూపాయలు చెక్కు రూపంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారుకు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, కౌన్సిలర్స్ దౌలు నరహరి గౌడ్, సుదర్శన్ నాయకులు, గోపిరెడ్డి, భాస్కర్ రెడ్డి , జగదీశ్వర్ రెడ్డి, గువ్వల గోపాల్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS