చేనేత రంగంపై 5% జీఎస్టీని రద్దు చేయాలని ఎమ్మెల్యే

Spread the love
MLA wants to cancel 5% GST on handloom sector

చేనేత రంగంపై 5% జీఎస్టీని రద్దు చేయాలని ఎమ్మెల్యే సమక్షంలో మోడీకి పోస్ట్ కార్డులు రాసి నిరసన వ్యక్తం చేసిన చేనేతలు…


సాక్షిత : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామం 6వ వార్డు పద్మశాలి కాలనీలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చేనేత కార్మికులను కలిశారు.

చేనేత రంగంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వివరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సమక్షంలో చేనేత రంగంపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేనేత కార్మికులు ప్రధానమంత్రి మోడీకి పోస్ట్ కార్డులు రాసి నిరసన తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page